Lady producers: ఇండస్ట్రీలో పెరిగిపోతున్న లేడీ ప్రొడ్యూసర్స్.! సేఫ్ సైడ్ బానే సెట్.

Edited By: Anil kumar poka

Updated on: Apr 04, 2024 | 9:50 PM

ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే, ఓ విషయం తప్పక బోధపడుతుంది. బోలెడన్ని విషయాలుంటాయీ.. ఇంతకీ మీరు చెబుతున్నది దేని గురించీ.. అని అంటారా? లేడీస్‌ స్పెషల్‌ గురించి! అదేనండీ. ఓ వైపు నటీమణులుగా కొనసాగుతూ, ఇంకో వైపు నిర్మాణ సంస్థలను పెట్టి సినిమాలు నిర్మిస్తున్న వారి గురించి.. నార్త్ టు సౌత్‌ ఈ కౌంట్‌ కాస్త మెండుగానే కనిపిస్తోందండోయ్‌..

1 / 7
ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే, ఓ విషయం తప్పక బోధపడుతుంది. బోలెడన్ని విషయాలుంటాయీ.. ఇంతకీ మీరు చెబుతున్నది దేని గురించీ... అని అంటారా? లేడీస్‌ స్పెషల్‌ గురించి! అదేనండీ.

2 / 7
ప్రముఖ విద్వాంసురాలి చరిత్రను తరతరాలు గుర్తుపెట్టుకునేలా భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సిల్వర్‌స్క్రీన్స్ మీదకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్‌.

3 / 7
స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఛార్మి. పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె ఈ మధ్య వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్‌ లాంటి బంపర్‌  హిట్‌ కూడా అందుకున్నారు. ఆ తర్వాత లైగర్‌ తీశారు. ఇప్పుడు డబుల్‌ ఇస్మార్ట్ కూడా ఛార్మీ ఖాతాలోదే.

4 / 7
చదువు విషయంలో ఎప్పుడూ ముందు ఉంటారు లక్ష్మీ మంచు.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకోసం తనవంతు సాయం చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం సమయం దొరికిన పేద పిల్లలకి ఇంగ్లీష్ , లీడర్ షిప్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. తన పరిచయస్తులతోను ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు లక్ష్మీ మంచు.

5 / 7
డబ్బు అవసరమే కానీ, అంతకన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. నాకున్న 24 గంటలనీ ఆలోచించి ప్లాన్‌ చేసుకుంటాను అని అంటున్నారు నయన్‌.  ఏ విషయాన్నైనా సరే స్టేట్ మెంట్లు ఇచ్చి.. చాటింపేయడం నయనతారకి అసలు అలవాటు లేదు. ఆమెకి తెలిసిందంతా ఒక్కటే... ఆచరించి చూపించేయడం.

6 / 7
ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ లేడీస్‌గా పేరు తెచ్చుకున్న కంగన రనౌత్‌కి ఓన్‌ బ్యానర్‌ ఉంది. అమలాపాల్‌ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

7 / 7
ఇటు అవికా గోర్‌, నిత్యామీనన్‌, కృతి సనన్‌ కూడా ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. రెండు పడవల మీద ప్రయాణం కష్టమే. కానీ, ప్యాషన్‌తో పనిచేస్తే అలుపూ సొలుపూ ఉండదని అంటున్నారు ఈ నాయికలు.