Trisha Krishnan: విశ్వంభర సెట్స్‌లో జాయిన్ అయిన త్రిష.! ఈసారి కూడా సంక్రాంతికేనా.?
విశ్వంభరలో త్రిష అనే పేరు మారుమోగుతోంది సోషల్ మీడియాలో. చిరుతో 18 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు త్రిష. సెట్స్ లో జాయిన్ అయిన ఆమె వీడియో అవుతోంది. అంటే, 2025 పొంగల్‌కి త్రిష తన సినిమాతో ఖర్చీఫ్ వేశారన్నమాట. విశ్వంభర రిలీజ్ డేట్‌తో త్రిష ఇన్వాల్వ్ మెంట్‌ని ముడిపెట్టే వాళ్లందరూ ఇప్పుడు త్రిష సినిమాలు గతంలో సంక్రాంతికి ఎప్పుడెప్పుడు వచ్చాయా? అని ఆరా తీస్తున్నారు. త్రిష ఫస్ట్ సంక్రాంతి హిట్ వర్షంతోనే.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
