Taapsee Pannu: ఈసారి మరింత థ్రిల్లింగ్, బోల్డ్‌గా వస్తా అంటున్న తాప్సీ పన్ను.
బీటౌన్‌లో సక్సెస్‌కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు తాప్సీ పన్ను. కమర్షియల్ లెక్కలు... ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి కథల్లో క్యారెక్టరైజేషన్స్‌లో ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. స్టీరియోటైప్ కంటెంట్‌కు గుడ్‌బై చెప్పేసి... బోల్డ్ అండ్ ఇంటస్ట్రింగ్ లైన్స్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. ఈ ఫార్ములా వర్క్అవుట్ కావటంతో అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నారు.
Published on: Dec 22, 2023 09:02 PM