Samantha Akkineni: ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన సమంత.. ఇప్పట్లో సినిమాలు చేయనంటున్న కుందనపు బొమ్మ..

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్కినేని సమంత. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకుంది ఈ కుందనపు బొమ్మ. 

Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 9:41 AM

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్కినేని సమంత. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకుంది ఈ కుందనపు బొమ్మ. 

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్కినేని సమంత. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకుంది ఈ కుందనపు బొమ్మ. 

1 / 6
ప్రస్తుతం ఈ బ్యూటీ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. 

2 / 6
ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసింది సామ్. ఈ సినిమా తర్వాత సామ్ ఏ సినిమాలో నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

3 / 6
ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త ప్రాజెక్టు కోసం సమంతను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేసింది సామ్. 

4 / 6
అలాగే నాగ్ అశ్విన్ తన తాజా చిత్రంలో ప్రభాస్ జోడీగా సమంతను ఎంపిక చేసి, ఆ తరువాత ఆమెను పక్కన పెట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. దీని పై స్పందిస్తూ అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది .

5 / 6
ప్రస్తుతం తాను ఏ సినిమాను అంగీకరించలేదనీ, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతనే కొత్త కథలు వినడం మొదలు పెడతానని చెప్పుకొచ్చింది సమంత

6 / 6
Follow us