4 / 5
వాటిని చూసిన కొందరు వ్యక్తులు.. బాక్సింగ్, కరాటే వీడీయోస్ షేర్ చేయొద్దు.. నెటిజన్స్ నిన్ను చూసి భయపడుతున్నారని చెప్పారు. కేవలం ఫైట్ వీడియోస్ మాత్రమే కాదు.. శారీ ఫోటోషూట్స్, డాన్స్ వీడియోస్ కూడా షేర్ చేశాను. నేను ఏదైనా చేయగలను అని ఇంకెలా చెప్పాలి.