Radhika Apte: ఆ విషయంలో నా భర్త వేస్ట్.. బోల్డ్ బ్యూటీ ‘రాధికా ఆప్టే’ షాకింగ్ స్టేట్మెంట్..
రాధికా ఆప్టే (Radhika Apte) అంటే.. తెలుగు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్ కు అంతగా తెలియకపోవచ్చు కాని.. RGV'S 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత క్యారెక్టర్ చేసిందంటే మాత్రం అందరికీ తెలిసిపోతుంది.