Rajeev Rayala |
May 12, 2021 | 11:51 PM
ప్రస్తుతం టీవీ షోలతో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవలే 'హిజ్ స్టోరీ' అనే హిందీ వెబ్ సిరీస్ లో ఆమె కీలక పాత్రను పోషించింది.
Priyamani
నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. అందం అభినయంతో ప్రియమణి కుర్రాళ్ళ కుర్రాళ్ళ మనసులో చోటు సంపాదించుకుంది.
ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రియమణి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా గడుపుతుంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ.. ప్రియమణి అలరిస్తుంది.