Nithya Menen: బెంగాలీ అమ్మాయి గెటప్ లో షాక్ ఇచ్చిన నిత్యామీనన్.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న ఫోటోస్.

|

Aug 18, 2023 | 2:22 PM

నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో చేసింది.

1 / 7
నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

2 / 7
 ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది.

ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది.

3 / 7
తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో చేసింది.

తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో చేసింది.

4 / 7
ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఈ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది నిత్యామీనన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ చిన్నది.

ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఈ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది నిత్యామీనన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ చిన్నది.

5 / 7
అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జ్ గా వ్యవహరించింది.

అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జ్ గా వ్యవహరించింది.

6 / 7
ఇదిలా ఉంటే ఈ వయ్యారి భామ ఎప్పుడు సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ వయ్యారి భామ ఎప్పుడు సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటుంది.

7 / 7
తాజాగా సత్యజిత్ సత్యజిత్ రచించిన భారతీయ నాటక మూవీగా తెరకెక్కుతున్న పాత్రలో నిత్య మీనన్ ఫొటోస్ షేర్ చేసింది. 
బెంగాలీ అమ్మాయి గెటప్ లో నిత్య మీనన్   ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా సత్యజిత్ సత్యజిత్ రచించిన భారతీయ నాటక మూవీగా తెరకెక్కుతున్న పాత్రలో నిత్య మీనన్ ఫొటోస్ షేర్ చేసింది. బెంగాలీ అమ్మాయి గెటప్ లో నిత్య మీనన్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.