AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: జోరే కాదు రెమ్యునరేషన్ కూడా పెంచేసిన అందాల నిధి అగర్వాల్..

నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో

Rajeev Rayala
|

Updated on: Jan 16, 2022 | 9:01 PM

Share
 నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్.

1 / 8
మొదటి సినిమాతో అందంతోపాటు అభినయం తోనూ ఆకట్టుకుంది ఈ అందాల భామ. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నిధి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

2 / 8
ఆతర్వాత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో నటించింది ఈ భామ. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.

3 / 8
ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అమ్మడి క్రేజ్ ను అమాంతం పెంచేసింది.

4 / 8
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించింది నిధి.

5 / 8
ఇక ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే అక్కడ జయం రవి సరసన ఓ సినిమా శింబు సరసన ఓ సినిమా చేసింది ఈ  చిన్నది.

6 / 8
ఇక ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమాలోనూ నిధి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

7 / 8
 నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల మద్య పారితోషికం అందుకునేది. కాని హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా తెలుస్తోంది.

8 / 8
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి