Kriti Kharbanda: టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం ఊపేస్తోందిగా..
బాలీవుడ్ లోనే కాదు కన్నడలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కృతి. కన్నడలో, హిందీలో ఎంట్రీ ఇచ్చి అక్కడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ ఇవ్వని సక్సస్ ఆ రెండు పరిశ్రమలే అందించాయి.