Kalki 2898 AD: ఒక్కసారిగా మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ.. కీర్తి నే కారణమా.!

|

Aug 14, 2024 | 8:40 PM

కల్కిని ఉన్నపళాన ట్రెండ్‌లోకి తీసుకొచ్చేశారు ముగ్గురు నాయికలు. వారిలో ఒకరు నార్త్ బ్యూటీ.. ఇంకొకరు సౌత్‌ బ్యూటీ. మరో భామ ప్యాన్‌ ఇండియా క్రేజ్‌ ఉన్న ఆర్టిస్ట్. వీరందరికీ డార్లింగ్‌ ప్రభాస్‌తో మంచి పరిచయం ఉంది. డార్లింగ్‌తో డైరక్ట్ గానూ, ఇన్‌డైరక్ట్ గానూ కలిసి పనిచేశారు. కల్కి 2898ఏడీ అనే పేరు వినగానే ఎవరికి ఏ విషయం గుర్తుకొచ్చినా.. అందరికీ కామన్‌గా గుర్తొచ్చేది మాత్రం ఆ సినిమాలో బుజ్జి కేరక్టర్‌. బుజ్జి మాట్లాడిన మాటలు.

1 / 7
కల్కిని ఉన్నపళాన ట్రెండ్‌లోకి తీసుకొచ్చేశారు ముగ్గురు నాయికలు. వారిలో ఒకరు నార్త్ బ్యూటీ.. ఇంకొకరు సౌత్‌ బ్యూటీ. మరో భామ ప్యాన్‌ ఇండియా క్రేజ్‌ ఉన్న ఆర్టిస్ట్.

2 / 7
వీరందరికీ  డార్లింగ్‌ ప్రభాస్‌తో మంచి పరిచయం ఉంది. డార్లింగ్‌తో డైరక్ట్ గానూ,  ఇన్‌డైరక్ట్ గానూ కలిసి పనిచేశారు. కల్కి 2898ఏడీ అనే పేరు వినగానే ఎవరికి ఏ విషయం గుర్తుకొచ్చినా.. అందరికీ కామన్‌గా గుర్తొచ్చేది మాత్రం ఆ సినిమాలో బుజ్జి కేరక్టర్‌. బుజ్జి మాట్లాడిన మాటలు.

3 / 7
ఆ మాటలకు గొంతు అరువిచ్చిన కీర్తీసురేష్‌. యాక్చువల్‌గా కల్కి మూవీలో కీర్తికి ఓ కేరక్టర్‌ చేయమని ఆఫర్‌ చేశారట నాగ్‌ అశ్విన్‌. కానీ నాగీ ఆఫర్‌ చేసిన రోల్‌ని చేయనని చెప్పేశారట కీర్తీ సురేష్‌.

4 / 7
అయినా, ఎలాగోలా ప్రాజెక్టులో భాగం కావాలని అనుకున్నారట. ఆ విషయమే చెబితే, బుజ్జి రోల్‌కి వాయిస్‌ ఇవ్వమని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారట. యాహూ అంటూ ప్రాజెక్టును ఓకే చేసేశానని అంటున్నారు కీర్తీ.

5 / 7
సౌత్‌ నుంచి కీర్తీ సురేష్‌ కల్కి గురించి మాట్లాడుతుంటే, నార్త్ నుంచి ఈ బాధ్యతను శ్రద్ధాకపూర్‌ తీసుకున్నారు. స్త్రీ2తో ఆగస్టు 15న ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.

6 / 7
సాహోలో డార్లింగ్‌ - శ్రద్ధ కెమిస్ట్రీ నార్త్ జనాలను ఫిదా చేసింది. స్త్రీ2 అడ్వాన్స్ బుకింగ్స్... హిందీలో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ని క్రాస్‌ చేశాయన్నది నార్త్ లో మంచి న్యూస్‌.

7 / 7
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 20 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయట. డే ఒన్‌ కలెక్షన్లు కూడా ప్రీవియస్‌ రికార్డులను క్రాస్‌ చేసేస్తాయనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అన్నట్టు... స్త్రీ2లో తమన్న చేసిన స్పెషల్‌ సాంగ్‌కి కూడా మంచి క్రేజ్‌ ఉంది.