Janhvi Kapoor: వావ్.. వాట్ ఏ స్టైలిష్ మేకోవర్.! మరోసారి ట్రేండింగ్ లో జాన్వీ..
శ్రీదేవి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ఫాలో అవుతోంది. సౌత్ ఇండియాలో మరింత బిజీగా అవ్వాలని చూస్తుంది. ఈ చిన్నది బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అందాల భామ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర మూవీ’తో బిజీగా ఉంది.