5 / 7
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన కంత్రీ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటించింది. అయినా సరే పాన్ ఇండియా హీరో లిస్ట్‌లో తారక్ పేరు చెప్పలేదు ఈ బ్యూటీ. ట్రిపులార్ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లొచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి ఒక్క మాటైనా మాట్లాడకుండా కేవలం ప్రభాస్, బన్నీ గురించి మాత్రమే చెప్పటంపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.