1 / 12
సిల్వర్ స్క్రీన్ మీద సీతమ్మ పాత్రతో సూపర్ హిట్ అందుకున్న అంజలి.. ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. కొద్ది రోజులు తమిళ్‌లో, కొద్ది రోజులు తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో తాజాగా తన పెట్ డాగ్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.