AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తున్న బాలీవుడ్ క్యూటీ.! అలియా భట్‌ పర్సనల్ లైఫ్‌..

ప్రొఫెషనల్ కెరీర్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న అలియా భట్‌, కథ కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు. ప్రజెంట్ రెండు ఇంట్రస్టింగ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, ఆ రెండు సినిమాల కోసం స్పెషల్ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టి పూర్తిగా సినిమా కోసమే టైమ్ కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిగ్రా, ఆల్ఫా సినిమాల్లో నటిస్తున్నారు అలియా భట్‌. ఈ రెండు లేడీ ఓరియంటెడ్ మూవీసే కావటంతో ఎక్కువ టైమ్‌ సెట్‌లోనే గడుపుతున్నారు.

Anil kumar poka
|

Updated on: Oct 06, 2024 | 1:24 PM

Share
ప్రొఫెషనల్ కెరీర్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న అలియా భట్‌, కథ కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు. ప్రజెంట్ రెండు ఇంట్రస్టింగ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ,

1 / 7
ఆ రెండు సినిమాల కోసం స్పెషల్ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టి పూర్తిగా సినిమా కోసమే టైమ్ కేటాయిస్తున్నారు.

2 / 7
ప్రస్తుతం జిగ్రా, ఆల్ఫా సినిమాల్లో నటిస్తున్నారు అలియా భట్‌. ఈ రెండు లేడీ ఓరియంటెడ్ మూవీసే కావటంతో ఎక్కువ టైమ్‌ సెట్‌లోనే గడుపుతున్నారు.

3 / 7
దీనికి తోడు పర్ఫెక్షన్‌ కోసం స్పెషల్ ట్రైనింగ్స్‌ కూడా తీసుకుంటున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో లేడీ స్పైగా నటిస్తున్నారు అలియా.

4 / 7
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో నటించేందుకు కొద్ది రోజులుగా స్టంట్స్‌, యాక్షన్‌ సీన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

5 / 7
ఫైట్ సీన్స్‌లో ప్రొఫెషనల్‌గా కనిపించేందుకు కష్టపడుతున్నారు. సెట్స్ మీద ఉన్న మరో మూవీ జిగ్రా కోసం కూడా ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొంటున్నారు అలియా.

6 / 7
ఈ సినిమాలో ఓ సన్నివేశంలో బాస్కెట్‌బాల్ ఆడాల్సి రావటంతో.. ఆ ఒక్క సీన్‌ కోసం బాస్కెట్‌ బాల్ నేర్చుకుంటున్నారు.

7 / 7
Follow Us
అభిషేక్ శర్మ @ 68.. సూర్య తోపు రికార్డులో కాటేరమ్మ కొడుకు

కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?

జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!

ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ

బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!

ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?

అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..

అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!

వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?

గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..