Prabhas: ప్రభాస్‌ ప్రొడ్యూసర్లకు ఆదిపురుష్‌ కెప్టెన్‌ భరోసా.. ఓం రవుత్‌ షాకింగ్ కామెంట్స్..

|

Sep 01, 2024 | 4:58 PM

నార్త్ లో సల్మాన్‌కీ, సౌత్‌లో ప్రభాస్‌కీ అద్భుతమైన పోలిక చూపించారు ఆదిపురుష్‌ కెప్టెన్‌. ఇంతకీ ఓమ్‌ రవుత్‌ ఏమన్నారు? ప్రభాస్‌ ప్రొడ్యూసర్లకు ఆ మాట ఎలాంటి బూస్ట్ ఇచ్చింది.? హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా చెలరేగిపోవచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందెవరు.? ఆదిపురుష్‌ సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. మర్యాద పురుషోత్తముడు అలా ఉండటం ఏంటి.? రావణాసురుడి కేరక్టర్‌ని అలా తీర్చిదిద్దారేంటి.?

1 / 7
నార్త్ లో సల్మాన్‌కీ, సౌత్‌లో ప్రభాస్‌కీ అద్భుతమైన పోలిక చూపించారు ఆదిపురుష్‌ కెప్టెన్‌. ఇంతకీ ఓమ్‌ రవుత్‌ ఏమన్నారు? ప్రభాస్‌ ప్రొడ్యూసర్లకు ఆ మాట ఎలాంటి బూస్ట్ ఇచ్చింది?

2 / 7
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా చెలరేగిపోవచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందెవరు.? ఆదిపురుష్‌ సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. మర్యాద పురుషోత్తముడు అలా ఉండటం ఏంటి?

3 / 7
రావణాసురుడి కేరక్టర్‌ని అలా తీర్చిదిద్దారేంటి? అసలు ఇది రామాయణ కథేనా? అంటూ ఎవరికి నచ్చినరీతిలో వాళ్లు డైరక్ట్ గా విమర్శించారు. అయినా కాసులు కురిపించింది ఈ మూవీ.

4 / 7
రాధేశ్యామ్‌ విషయంలోనూ అదే జరిగింది. అందుకే నార్త్ లో సల్మాన్‌, సౌత్‌లో ప్రభాస్‌, హిట్లూ ఫ్లాప్‌లకూ అతీతులు. వాళ్లు సినిమాలో ఉన్నారంటే చాలు.. కాసులు కురవడం ఖాయం అని అన్నారు ఓం రవుత్‌.

5 / 7
ఆ మధ్య ప్రభాస్‌ సినిమాలు ఒకట్రెండూ అటూ ఇటూ టాక్‌ తెచ్చుకున్నా, బడ్జెట్‌లో ఏమాత్రం కోత లేకుండా భారీగా ఖర్చుపెట్టిన నిర్మాతల కాన్ఫిడెన్స్ కూడా.. సక్సెస్‌ ఖాయం అన్నదే. ఇప్పుడైతే ప్రభాస్‌ కెరీర్‌ ట్రాక్‌ ఎక్కినట్టే.

6 / 7
సలార్‌తో సక్సెస్‌ చూశారు. రీసెంట్‌గా కల్కితో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో సక్సెస్‌ మీదున్నారు డార్లింగ్‌. ఇప్పుడు అదే జోరులో సినిమాలు చేస్తున్నారు. సరైన సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తోంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ.

7 / 7
ఈ బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది డార్లింగ్‌ రాజాసాబ్‌. ఆల్రెడీ నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్‌కి సక్సెస్‌ఫుల్‌గా ఈ ప్రాజెక్టుతో ల్యాండ్‌ అవుతారా డార్లింగ్‌.. అని ఎదురుచూపులు మెండుగానే కనిపిస్తున్నాయి.