Pawan Kalyan: హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్డేట్.! అతి త్వరలో సెట్ లో పవన్.

Edited By:

Updated on: Oct 04, 2024 | 11:00 AM

ఏపీ పాలనలో భాగంగా పవర్‌స్టార్‌ ప్రతి రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అదంతా ఇవ్వని కిక్‌.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్‌ ఆర్మీకి. త్వరగా వచ్చేయండి బాస్‌ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్‌ స్టార్‌. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు.

1 / 7
నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాతో నాకే పోటీ.. ఈ మాట అన్నీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తుందా? లేదా? అనేది భారీ చర్చ.

2 / 7
అయితే అదంతా ఇవ్వని కిక్‌.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్‌ ఆర్మీకి. త్వరగా వచ్చేయండి బాస్‌ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

3 / 7
ఆయన కాల్షీట్లు అందుబాటులోకి వచ్చేసరికి, ఉస్తాద్‌ టీమ్‌ పక్కా స్క్రిప్టుతో రెడీ అవుతుందన్నది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మాట.

4 / 7
ఇన్నాళ్లకు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడానికి కాల్షీట్లు సర్దుతున్నారు. హరిహరవీరమల్లు టీమ్‌ లేటెస్ట్ గా పవర్‌స్టార్‌ని కలిసింది. తుఫాను ముందు ప్రశాంతత అంటూ ఆ పిక్స్ ని రిలీజ్‌ చేసింది.

5 / 7
దీన్ని బట్టి, ఆ తర్వాత ది బెస్ట్ సీజన్‌ ఏది అనిపిస్తే.. అక్కడ.. ఓజీ టీమ్‌ ఖర్చీఫ్‌ వేసేయడానికి ప్లాన్‌ చేస్తోంది.

6 / 7
మిగిలిన ఇండస్ట్రీల సంగతి కాసేపు పక్కనపెడితే మన దగ్గర మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నాతో నాకే పోటీ.. అనే మాట ఇప్పుడు పవర్‌స్టార్‌కి చాలా బాగా సూటవుతుందని వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.

7 / 7
ఈ సినిమా తర్వాత ఓజీ గురించి ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు పవర్‌స్టార్‌. ముందంటూ ఒకటి మొదలైతే, ఆ వెనకే అన్నీ గాడిలో పడతాయని హ్యాపీగా కనిపిస్తున్నారు ఫ్యాన్స్.

Follow Us