Dulquer Salmaan: మరో తెలుగు సినిమాకు దుల్కర్ సైన్.. ఫోకస్ అంతా మన ఇండస్ట్రీపైనే.!
చిత్తం శివుడిపై.. భక్తి చెప్పులపై అంటూ తెలుగులో అద్భుతమైన సామెత ఒకటి ఉంది కదా..! ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆయన చేస్తున్నది మలయాళ సినిమాలే అయినా.. ఫోకస్ అంతా మన ఇండస్ట్రీపైనే ఉంది. తాజాగా మరో తెలుగు సినిమాకు దుల్కర్ సైన్ చేసారని తెలుస్తుంది. మరి ఇంతకీ ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? సినిమాలు బాగుంటే చాలు.. ఆయన తమిళం నుంచి వచ్చాడా.. మలయాళం నుంచి వచ్చాడా అనేది అస్సలు చూడరు తెలుగు ఆడియన్స్.