Hansika Motwani: పెళ్లయ్యాక కూడా తగ్గని ముద్దుగుమ్మ.. దిమ్మతిరిగే ఫోజులతో హన్సిక అందాల విందు
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ అందం హన్సిక. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడంతో ఆమె సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ప్రస్తుతం తెలుగులో ఈ భామకు పూర్తిగా అవకాశాలు తగ్గాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
