Hansika: కోటు వేసి కవ్విస్తున్న హన్సిక.. యాపిల్‌లా మెరిసిపోతుంది అంటూ కామెంట్స్

|

Aug 25, 2023 | 12:50 PM

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు హవా నడిపించింది స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. ఈమె గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. హీరోయిన్ గా తన కెరీర్ ను టాలీవుడ్ చిత్రాలతోనే మొదలుపెట్టిందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ తనదైన శైలి నటనతో దుమ్ములేపింది. అంతే కాదు సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

1 / 9
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు హవా నడిపించింది స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. ఈమె  గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన  దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది.

2 / 9
హీరోయిన్ గా తన కెరీర్ ను టాలీవుడ్ చిత్రాలతోనే మొదలుపెట్టిందన్న విషయం తెలిసిందే.  ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ తనదైన శైలి నటనతో దుమ్ములేపింది. అంతే కాదు సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

3 / 9
కెరీర్ స్టార్టింగ్ లో  హన్సికా  చైల్డ్ ఆర్టిస్ట్ ప్రారంభించింది.  హవా, కోయి మిల్ గయా వంటి బాలీవుడ్ చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. తరువాత  దేశముదురు సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అటు  గ్లామర్ పరంగా డాన్స్ పరంగా నటన లోనూ వందకి వంద మార్కులు సంపాదించుకుంది.

4 / 9
తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 9
ఇది ఇలా ఉంటె గత సంవత్సరం డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలస్ లో  తన స్నేహితుడు సోహైల్ ఖతురియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది హన్సిక. ఆచార సంప్రాదాయాలతో పాటించి ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

6 / 9
ఈ క్రమంలో గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాల్లో వాలిపోతోంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి సమయం ఉన్నప్పుడ్లలా వెకేషన్లు, టూర్లకు అంటూ తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన ఫోటోస్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది.

7 / 9
అంతే కాదు ఈ మధ్యే సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా ప్రారంభించి  అందులోనే తన విశేషాలు కూడా పంచుకుంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆన్ లైన్ లో హంగామా చేస్తోంది హన్సికా

8 / 9
ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో శింబుతో డేటింగ్ సంగతులు, పర్సనల్ విషయాలపై ఓపెన్ గా మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాదు తన లైఫ్ కి సంబంధించిన సీక్రెట్స్ బయటపెట్టింది. అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది హన్సిక.

9 / 9
గతంలో లావుగా  బొద్దుగా ఉన్న హన్సికా ప్రస్తుతం స్లిమ్ గా మారి మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. డిఫెరెంట్ అవుట్ ఫిట్ తో మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ హన్సిక ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.