1 / 5
చంద్రముఖి 2 ట్రైలర్.. లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దీనికి లారెన్స్, కంగన సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్.