5 / 5
బాలీవుడ్ నుంచి కూడా ఇంట్రస్టింగ్ సినిమాలు బరిలో ఉన్నాయి. కంగనా నటించిన బయోగ్రాఫికల్ మూవీ తేజస్‌తో పాటు, టైగర్ ష్రాఫ్, కృతిసనన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ గణపథ్ పార్ట్ 1ను కూడా దసరా సీజన్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా భారీ చిత్రాలు బరిలో ఉండటంతో దసరా సీజన్ హెక్టిక్‌గా కనిపిస్తోంది.