1 / 9
అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల తార ఈషా రెబ్బ. తొలి చిత్రంతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో పూజాహెగ్డే సోదరిగా మెప్పించింది ఈ బ్యూటీ. 2021లో ఆహాలో 3 రోజెస్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సుదీర్ బాబు సరసన మామ మశ్చేంద్ర చిత్రంలో చేస్తుంది ఈ వయ్యారి.