Eesha Rebba: చేయిస్తే కందేలా ఉన్న ని సొగసుని చూసి ఎవరైనా పడిపోవాల్సిందే.. ఈషా.. అబ్బా..
టాలీవుడ్ తెలుగింటి అందం ఈషా రెబ్బా (Eesha Rebba) అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.