Eesha Rebba: తెలుగు ముద్దుగుమ్మకు టాలీవుడ్లో ఆఫర్స్.. నెట్టింట్లో ఈషా రెబ్బా హల్చల్..
సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు.