5 / 5
అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల కానుంది.. 26 లేదంటే 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. అలాగే అక్టోబర్ 30నే ప్రీమియర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి దసరా సినిమాల హడావిడి తగ్గాక.. లక్కీ భాస్కర్ ఛార్జ్ తీసుకున్నాడు. మహానటి, సీతా రామం తర్వాత దుల్కర్ నటిస్తున్న మూడో తెలుగు సినిమా ఇది.