Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంటెతనంతో ఆకట్టుకుంటున్న కాయదు.. ఈ బ్యూటీ రేర్ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి!

బ్యూటీ కాయదు లోహర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. డ్రాగన్ మూవీ తర్వాత యూత్ ఫేవరెట్ అయిపోయింది ఈ చిన్నది. దీంతో అందరూ ఈ అమ్మడు గురించి నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అందాల సుందరికి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ చూసేద్దాం పదండి మరి!

Samatha J

|

Updated on: Mar 26, 2025 | 2:00 PM

కాయదు లోహర్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ పేరే వినిపిస్తుంది.అంతలా తన అంద చందాలతో ఈ చిన్నది యూత్‌ను ఆకట్టుకుంటుంది. కాగా, ఈ బ్యూటీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

1 / 5
కన్నడ బ్యూటీ కాయదు మోగిల్ పేట్ సినిమా ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.  ఇక శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమా ద్వారా తెలుగు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. ఈ మూవీతో ఈ అమ్మడు అంతగా ఫేమ్ రాలేదు.

2 / 5
కానీ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో మాత్రం ఈ చిన్నది మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాతం పెరిగిపోయింది.

3 / 5
దీంతో నెట్టింట ఈ అమ్మాయి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. డ్రాగన్ సినిమాలో ఈ అందాల ముద్దుగుమ్మ గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ చిన్నదానికి సంబంధించిన కొన్ని రేర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఇందులో కాయదు చాలా కొంటెతనంతో, అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow us