4 / 6
ప్రేమమ్ సినిమాలో స్కూల్ కి వెళ్లే మేరీ పాత్రలో నటించి అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ యూత్ డ్రీమ్ హీరోయిన్ గా హల్ చల్ చేస్తూనే ఉంది.ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.