AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ చాలా స్పెషల్.. విజయ్ సేతుపతి ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఏకైక తెలుగు భామ ఈమే..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు.

Rajeev Rayala
|

Updated on: Aug 08, 2026 | 1:58 PM

Share
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

1 / 5
అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నటించిన పిజ్జా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. తెలుగులోనూ ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు.

2 / 5
తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు. అంతకన్నా ముందు తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇక హిందీలోనూ నటించి మెప్పించారు. అక్కడ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే మేరీ క్రిస్మస్ సినిమాలోనూ నటించాడు.

3 / 5
ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండరు. తన సినిమా అప్డేట్స్ అడపాదడపా ఇస్తూ ఉంటాడు. ఇక ఇన్ స్టా గ్రామ్ లో ఒకే ఒక్క హీరోయిన్ ను ఫాలో అవుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె తెలుగు ముద్దుగుమ్మ అంజలి. ఈ బ్యూటీ తమిళ్ లో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

4 / 5
ఇక విజయ్ అంజలి కలిసి ఐరావి, సింధుబాద్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అంజలి తమిళ్ తో పాటు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో అంజలి ఫుల్ బిజీగా గడుపుతుంది. 

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల