ఐశ్వర్య రాయ్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఎదో తెలుసా..? హీరో ఎవరంటే..

|

Aug 19, 2024 | 9:13 PM

భూమీద ఐశ్వర్య రాయ్ కంటే అందమైన అమ్మాయి మరొకరు ఉండరు అని అంటుంటారు. ఆమెను చూస్తే నిజమే అని చెప్పాలి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికైంది. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించింది.

1 / 5

2 / 5
ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది ఐశ్వర్య. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక సినిమాల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది ఐష్. 

3 / 5
ఐశ్వర్య 10 ఫిలింఫేర్ నామినేషన్లు అందుకున్నారు. అందులో హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ (2002) సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది ఈ అందాల భామ. 

4 / 5
ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. రెండు దశాబ్దాలు బాలీవుడ్ చిత్రసీమను ఏకధాటిగా ఏలింది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా క్యూ లైన్‌లో నిలబడేవారు. అంతలా క్రేజ్ సొంతం చేసుకుంది ఐశ్వర్య. 

5 / 5
అలాగే తమిళ్ లోనూ అడపాదడపా సినిమాలు చేసింది. అయితే ఐశ్వర్య రాయ్ తెలుగులో నటించిందన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అవును ఐశ్వర్య తెలుగులో సినిమా చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన రావోయి చందమామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది ఐష్. 