90’s మిడిల్ క్లాస్ మెలోడీస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
బిగ్ బాస్ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 90's మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. 1990లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి. అనేది అందంగా చూపించారు. ఈ సినిమాలో నటించింది ఈ అమ్మడు.