Divya Bharathi: ఒకప్పుడు అందంగా లేదంటూ విమర్శలు.. ఇప్పుడు గుండెల్లో గుడికట్టిన కుర్రాళ్లు.. లంగావోణిలో దివ్యభారతి..
నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత నటిగా కెరీర్ ప్రారంభించింది కన్నడ హీరోయిన్ దివ్య భారతి. 2022లో డైరెక్టర్ అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించిన మధిల్ మేల్ కాదల్ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అంతకు ముందే బ్యాచిలర్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో బోల్డ్, మోడ్రన్ అమ్మాయిల కనిపించి మైమరపించింది.