Directors: మేకింగ్‎తో హీరోలను ఇంప్రెస్‌.. సెట్స్‎పైనే రెండో మూవీ ఛాన్స్..

Edited By: Prudvi Battula

Updated on: Apr 17, 2025 | 6:34 PM

ఒకప్పుడు స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు స్పీడు పెంచారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేస్తున్నారు. సెట్స్ మీద ఉన్న సినిమాతో హీరోలను ఇంప్రెస్‌ చేసి కొత్త సినిమాకు డేట్స్ పట్టేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న దర్శకులు ఎవరు..? వాళ్లు బుక్‌ చేస్తున్న హీరోలు ఎవరు..? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
క్లాస్‌ లవ్‌ స్టోరీలు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు హను రాఘవపూడి. ఏదో నెంబర్‌ కోసం అన్నట్టుగా కాకుండా చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేయటం హను స్టైల్‌. కానీ అప్‌కమింగ్ సినిమాల విషయంలో తన స్టైల్‌ మారుస్తున్నారు ఈ డైరెక్టర్‌.

2 / 5
ప్రజెంట్ ప్రభాస్ హీరోగా ఫౌజీ సినిమా చేస్తున్న హను, డార్లింగ్‌తో మరో మూవీకి ఓకే చెప్పారు. హను వర్కింగ్ స్టైల్‌ నచ్చిన ప్రభాస్‌, స్వయంగా మరో మూవీకి ఆఫర్ ఇచ్చారు. ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‎గా రూపొందుతుంది.  ఇది స్టార్ అవ్వాలంటే డార్లింగ్ లైనప్ పూర్తవల్సిందే. 

3 / 5
హనులాగే క్లాస్‌ ఇమేజ్‌ ఉన్న మరో దర్శకుడు శేఖర్‌ కమ్ముల. కాఫీలాంటి సినిమాలు రూపొందించే శేఖర్‌, తన జోన్‌ నుంచి బయటకు వచ్చి కుబేర అనే థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ధనుష్‌ హీరోగా మరో సినిమాకు లైన్‌ క్లియర్ చేసేసుకున్నారు శేఖర్‌.

4 / 5
తెలుగు దర్శకులు మాత్రమే కాదు తమిళ దర్శకులు కూడా ఇదే ట్రెండ్లో ఉన్నారు. రజనీకాంత్ హీరోగా జైలర్ సినిమాను రూపొందించిన నెల్సన్‌, ముందు ఆ మూవీని ఒక్క పార్ట్‌గానే ప్లాన్ చేశారు.

5 / 5
మేకింగ్ టైమ్‌లో నెల్సన్‌ వర్కింగ్ స్టైల్‌ నచ్చిన రజనీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో జైలర్‌ 2ను పట్టాలెక్కించారు. ఇలా తమ మేకింగ్ స్టైల్‌లో హీరోలను ఇంప్రెస్‌ చేస్తున్న దర్శకులు వన్‌ ప్లస్ వన్‌ ఆఫర్‌ కొట్టేస్తున్నారు.