Game Changer: గేమ్ చేంజర్ మూవీలో శంకర్ మార్క్.. సాంగ్స్ కోసమే 90 కోట్లు..

|

Aug 05, 2023 | 8:15 PM

ముఖ్యంగా పాటల విషయంలో శంకర్‌ తన గత చిత్రాలను మరిపించేలా ప్లాన్ చేస్తున్నారట.శంకర్ సినిమా అంటే పాటలకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. సినిమా థీమ్‌తో సంబంధం లేకుండా భారీ సెట్స్‌లో లావిష్‌గా సాంగ్స్‌ షూట్‌ చేయటం శంకర్ స్టైల్‌. హీరో ఎవరైన శంకర్‌ సినిమా సాంగ్‌ అంటే... మరో ప్రపంచంలో విహరించిన ఫీలింగ్ కలుగుతుంది.గేమ్ చేంజర్‌ సినిమాలో జస్ట్ సాంగ్స్ కోసమే 90 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట శంకర్‌.

1 / 6
Game Changer

Game Changer

2 / 6
ఓ భారీ సినిమాకు పెట్టే బడ్జెట్‌ కన్నా ఈ సినిమా పాటలకు పెడుతున్న ఖర్చే ఎక్కువట. రామ్ చరణ్ హీరోగా గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌ రూపొందిస్తున్న భారీ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్‌. శంకర్‌ మార్క్‌ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు మేకర్స్‌.

3 / 6
ముఖ్యంగా పాటల విషయంలో శంకర్‌ తన గత చిత్రాలను మరిపించేలా ప్లాన్ చేస్తున్నారట.శంకర్ సినిమా అంటే పాటలకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. సినిమా థీమ్‌తో సంబంధం లేకుండా భారీ సెట్స్‌లో లావిష్‌గా సాంగ్స్‌ షూట్‌ చేయటం శంకర్ స్టైల్‌.

4 / 6
హీరో ఎవరైన శంకర్‌ సినిమా సాంగ్‌ అంటే... మరో ప్రపంచంలో విహరించిన  ఫీలింగ్ కలుగుతుంది. గేమ్ చేంజర్‌ సినిమాలో జస్ట్ సాంగ్స్ కోసమే 90 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట శంకర్‌. ఐదు పాటల కోసం ఐదుగురు టాప్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకున్న మేకర్స్‌,

5 / 6
చరణ్ సీఎంగా, గవర్నమెంట్ ఆఫీసర్‌గా డ్యూయల్‌  రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను 2024 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌.

6 / 6
టాకీ కూడా 80 శాతం వరకు కంప్లీట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ రీ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర కల్లా వ్రాపప్‌ చెప్పేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.