Dimple Hayathi: పెళ్లి వార్తలపై స్పందించిన డింపుల్ హయాతి.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

Updated on: Jan 20, 2026 | 12:47 PM

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా కాలంగా తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది.

1 / 5
హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల రవితోజ జోడిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరలవుతున్నాయి.

2 / 5
ఆమెకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా డింపుల్ ఆమె భర్త డేవిడ్ పై పోలీసు కేసు నమోదైందంటూ ఓ పాత న్యూస్ ఆర్టికల్ షేర్ చేశారు. తాజాగా ఈ వార్తలపై స్పందించింది డింపుల్.

3 / 5
తన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తెల్చి చెప్పింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. సదరు నెటిజన్ షేర్ చేసిన ఆర్టికల్ సైతం ఫేక్ అంటూ బదులిచ్చింది. వ్యక్తిగత విషయాల గురించి తప్పుడు ప్రచారం చేయడం పై ఘాటుగానే స్పందించింది.

4 / 5
సంక్రాంతి పండగ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ మందుకు వచ్చింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీకి ఈ సినిమా కలిసొచ్చిందనే చెప్పాలి.

5 / 5
Dimple Hayathi తెలుగులో ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు రవితేజతో చేసిన భర్త మహాశయులకు  విజ్ఞప్తి సినిమాకు ఓవైపు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఈ సినిమాతోపాటు మరో బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. Movies