1 / 10
స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన డింపుల్ హయాతి టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీగా మారుతుంది. ఇటీవలే హీరోయిన్ గా ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.తాజా ఫొటోస్ పై మీరు ఓ లుక్కెయ్యండి.