1 / 5
నాన్‌స్టాప్‌గా సినిమాలు చేసేయడం కాదు, చేసిన సినిమాలు, మనకున్న అన్నీ మార్కెట్లలోనూ పర్ఫెక్ట్ గా పోట్రే అవుతున్నాయా? లేదా? అనేది కూడా చూసుకోవాలి ఈ తరం నాయికలు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఆలియా చాలా అలర్ట్ గా ఉంటున్నారు. అలా లేకుంటే ఎక్కడో ఓ ఏరియాలో ఫేడ్ అవుట్ అయినట్టే ఉంటుంది కెరీర్.