1 / 9
దక్షా నాగర్కర్.. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోరాహోరి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన దక్షా.. హుషారు , జాంబీ రెడ్డి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇన్ స్టా , ట్విటర్ ఖాతాల్లో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుని.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో హాట్ ట్రీట్ ఇస్తుంది ఏ చిన్నది. తాజా ఫొటోస్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే..