2 / 5
ఇమేజ్ పరంగా చిరంజీవికి ఢోకా లేదు.. ఆయనకు సరైన పాత్ర పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో వాల్తేరు వీరయ్య చూపించింది. అయితే మరీ కుర్రాడిలా కాకుండా వయసుకు తగ్గ పాత్రలో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. వశిష్ట అదే చేయబోతున్నారు. రజినీ జైలర్, కమల్ విక్రమ్ ఇండస్ట్రీ రికార్డులు కదిలించడానికి వాళ్ల అప్పియరెన్సే కారణం. గాడ్ ఫాదర్‌లో కాస్త అలా ట్రై చేసారు చిరంజీవి.