1 / 5
కేజీఎఫ్ 2 తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్... రీసెంట్‌గా తన నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ రేంజ్‌లో ఓ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్న రాకీభాయ్ ఆ సినిమా కోసం క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోందా.