Urvashi Rautela: బాలీవుడ్ టూ టాలీవుడ్ ట్రేండింగ్ లో ఉన్న ఊర్వశీ రౌతెల్లా.. నెక్స్ట్ మూవీస్.?

|

Jul 12, 2023 | 8:15 PM

బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన ఓ గ్లామర్‌ క్వీన్ ఇప్పుడు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నా.. స్టార్ హీరోయిన్స్‌కు కూడా తీసిపోని రేంజ్‌లో పేమెంట్ అందుకుంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..?

1 / 8
బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన ఓ గ్లామర్‌ క్వీన్ ఇప్పుడు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నా... స్టార్ హీరోయిన్స్‌కు కూడా తీసిపోని రేంజ్‌లో పేమెంట్ అందుకుంటున్నారు.

2 / 8
ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి బాస్ పార్టీ చేసిన ఊర్వశీ రౌతెల్లా ప్రజెంట్ బ్రోతో కలిసి మరోసారి ట్రెండ్ అవుతున్నారు.

3 / 8
అంతేకాదు సౌత్‌లో స్పెషల్ సాంగ్స్‌ కోసం ఈ బ్యూటీ అందుకుంటున్న పేమెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

4 / 8
బ్లాక్‌ రోజ్‌, లెజెండ్ లాంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్‌కు చేరువయ్యారు ఊర్వశి. దీంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు.

5 / 8
ఎక్కువగా ర్యాంప్ వాక్‌లు, ఫారిన్‌ టూర్‌లతో న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో కనిపించే ఊర్వశీ, ఇప్పుడు తన పేమెంట్‌కు సంబంధించిన న్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చారు.

6 / 8
రీసెంట్‌గా ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అంటూ మాస్ నెంబర్ ఇరగదీసిన ఊర్వశి, త్వరలో బ్రో, స్కంద సినిమాల్లోనూ కనిపించబోతున్నారు.ఈ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఊర్వశి, ఒక్కో పాటకు 3 కోట్లకు పైగా పేమెంట్ అందుకుంటున్నారట.

7 / 8
ప్రజెంట్ అమ్మడి క్రేజ్‌ చూసి ఆ రేంజ్‌లో పేమెంట్ ఇచ్చేందుకు కూడా రెడీ అంటున్నారు మేకర్స్‌.

8 / 8
ఈ మధ్య కాలంలో ఏ పాట అయినా మూడు నాలుగు నిమిషాల నిడివితోనే రూపొందుతున్నాయి. అంటే ఒక్కో నిమిషానికి కోటి రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఊర్వశీ.