Jr.NTR: తస్సాదియ్యా.. ఇది క్రేజీ కాంబో అంటే.. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వార్ 2, దేవర 2, డ్రాగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

Jr.NTR: తస్సాదియ్యా.. ఇది క్రేజీ కాంబో అంటే.. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్..
Ntr, Prashant Neel

Updated on: May 11, 2025 | 1:39 PM