Sara Ali Khan Post Workout Pics : పటౌడీ వారసురాలు సారా అలీ ఖాన్ జిమ్ నుంచి వస్తూ ఇలా మీడియా కంట పడింది..
సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సారా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే ధనుష్ నటించిన అత్రంగి రే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సారా