Janhvi Kapoor : జాబిలమ్మలా మెరిసిన జాన్వీ కపూర్.. ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే
బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోన్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది జాన్వికపూర్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది జాన్వీ. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తోంది జాన్వీ కపూర్.