Ananya Panday: అనన్య అందాలకు సోషల్ మీడియా షేక్ అయిపోతోందిగా..

హాట్ హాట్ ఫొటోలు వీడియోలను ఇన్ స్ట్రాలో పోస్టు చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్స్ రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నారు. 

Rajeev Rayala

|

Updated on: Oct 24, 2022 | 8:00 AM

ప్రముఖ బాలీవుడ్ నటి అనన్య పాండే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా మచ్చట్లను అభిమానులతో పంచుకోవడంతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. 

1 / 5
హాట్ హాట్ ఫొటోలు వీడియోలను ఇన్ స్ట్రాలో పోస్టు చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్స్ రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నారు. 

హాట్ హాట్ ఫొటోలు వీడియోలను ఇన్ స్ట్రాలో పోస్టు చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్స్ రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నారు. 

2 / 5
విజయ్ దేవరకొండ తొలి ప్యాన్ ఇండియా సినిమా 'లైగర్'. హిందీ తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

3 / 5
అనన్య ఇన్ స్ట్రాలో అందాలవిందు చేస్తోంది. మతులు పొగొట్టే ఫొటోలను పోస్తూ కుర్రకారు అటెన్షన్ మొత్తం తనపై ఉండేలా చూసుకుంటోంది. 

4 / 5
అనన్య పాండే ప్రస్తుతం శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో అనన్య బీజీగా గడుపుతోంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!