
ఆమెను చూస్తే దేవా కన్యలు కూడా అసూయా పడతారు.. అంతటి అందం ఈ వయ్యారి సొంతం

తేనెచుక్కలు .. పూల రెక్కలు రంగరించి బొమ్మగా చేస్తే ఆ అందాన్ని ఐశ్వర్య రాయ్ అంటారు

1973 నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది ఈ పాలరాతి శిల్పం

1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికైంది ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య 2007 లో అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు

ఐశ్వర్య రాయ్ తెలుగు లో రోబో, విలన్, రావొయి చందమామ లాంటి సినిమాల్లో కనిపించింది

ప్రపంచంలోని అత్యంత అందమైన సుందరీమణుల్లో ఐశ్వర్య ఒకరు

వయసు పెరుగుతున్నా తరగని అందంతో ఇప్పటికి కవ్విస్తున్నారు ఐశ్వర్య రాయ్

నేడు ఈ ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు.. నేటితో 48వ పడి లోకి అడుగుపెడుతుంది ఈ అందాల బొమ్మ

Aishwarya Rai