Bindu Madhavi: బిగ్ బాస్ విన్నర్ గా చరిత్ర సృష్టించిన ఆడపులి బిందుమాధవి..

షో మొదటిరోజు నుంచి అబ్బాయిలకు సమానంగా పోటీనిస్తూ.. ప్రతి విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తూ ఆడపులిగా పేరు తెచ్చుకుంది బింధుమాధవి.

|

Updated on: May 22, 2022 | 6:51 AM

 తెలుగమ్మాయే అయినా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలందుకుని మంచి పేరు తెచ్చుకుంది బిందుమాధవి 

1 / 7
ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి తెలుగులో క్లిక్ అవ్వాలని చూస్తుంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తుంది బిందుమాధవి. 

2 / 7
ఈ బ్యూటీ ఆహా వెబ్ సిరీస్ లో కనిపించిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. 

3 / 7
 బిందు బిగ్ బాస్ తెలుగు మొట్టమొదటి OTT వెర్షన్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే 

4 / 7
 షో మొదటిరోజు నుంచి అబ్బాయిలకు సమానంగా పోటీనిస్తూ.. ప్రతి విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తూ ఆడపులిగా పేరు తెచ్చుకుంది బింధుమాధవి.

షో మొదటిరోజు నుంచి అబ్బాయిలకు సమానంగా పోటీనిస్తూ.. ప్రతి విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తూ ఆడపులిగా పేరు తెచ్చుకుంది బింధుమాధవి.

5 / 7
 బిగ్ బాస్ లో తనదైన ఆట తో ప్రేక్షకులను ఆకట్టుకుంది బిందు. ఈ అమ్మడికి ప్రేక్షకులనుంచి భారీ మద్దతు లభించింది. 

6 / 7
 ఆడపులి అంటూ పేరు తెచ్చుకున్న బిందు.. చివరకు బిగ్‏బాస్ ఓటీటీ విన్నర్ గా నిలిచి సత్తా చాటింది.

7 / 7
Follow us
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..

సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..

బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?

వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి

ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే

ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?

ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..

శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం

ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా