
బిగ్‌బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ అమ్మడు కొద్ది నెలల క్రితం రితేశ్ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే

అతడు రానురానూ తనను, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని వాపోయింది రాఖీ.

ప్రస్తుతం వ్యాపారవేత్త అదిల్ దురానీతో ప్రేమలో ఉంది రాఖీ

ఒకానొక సమయంలో తన మాజీ భర్త చేసిన పనికి ఉరేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది.