Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో సొట్ట బుగ్గల సుందరి.. అసలు ఎవరీ అశ్విని శ్రీ..

బిగ్‏బాస్ హౌస్‏లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ 5గురు కొత్త హౌస్మేట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, అశ్వీని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి వచ్చేశారు. ఇక వచ్చిన నెక్ట్స్ డేనే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ఆట గాళ్లు.. పోటుగాళ్లు అంటూ టీమ్స్ చేశాడు బిగ్ బాస్. అందులో కొత్తవారు ఆటగాళ్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చిన రెండో రోజే ఏడ్చి అటేన్షన్ క్రియేట్ చేసింది అశ్విని శ్రీ. అశ్విని శ్రీ.. ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తుంది.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో సొట్ట బుగ్గల సుందరి.. అసలు ఎవరీ అశ్విని శ్రీ..
Ashwini Sri

Updated on: Oct 10, 2023 | 9:36 PM