Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో సీరియల్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. వారానికి అంత తీసుకుంటుందా?..

| Edited By: Basha Shek

Oct 06, 2023 | 10:14 PM

బిగ్‏బాస్ సీజన్ 7 ఐదోవారం ఆట మరింత రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అందులో శోభా శెట్టి ఒకరు. ప్రస్తుతం శోభా శెట్టి అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడుతోంది. మొదట్లో అమర్ దీప్, ప్రియంకతో కేవలం స్నేహం చేస్తూ ఆట పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేసింది. అలాగే ప్రస్తుతం బిగ్‏బాస్ హౌస్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారిలో శోభా కూడా ఒకరని తెలుస్తోంది.

1 / 5
బిగ్‏బాస్ సీజన్ 7 ఐదోవారం ఆట మరింత రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అందులో శోభా శెట్టి ఒకరు.

2 / 5
ప్రస్తుతం శోభా శెట్టి అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడుతోంది. మొదట్లో అమర్ దీప్, ప్రియంకతో కేవలం స్నేహం చేస్తూ ఆట పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేసింది.

3 / 5

4 / 5
కార్తీక దీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది శోభా. ఇందులో మోనిత పాత్రలో విలనిజంతో రఫ్పాడించింది.

5 / 5
ప్రస్తుతం హౌస్ లో ఎక్కువగా గేమ్ ఆడుతున్నవారిలో శోభా ఒకరు. ముఖ్యంగా ప్రతి వారం తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పేస్తూ గొడవలకు సైతం వెనకడుగు వేయకుండా అడియన్స్ దృష్టిని  తనపై పడేలా చేస్తోంది.